తునిలో మంత్రి దాడిశెట్టి రాజా కామెంట్స్

తునిలో మంత్రి దాడిశెట్టి రాజా కామెంట్స్ చంద్రబాబు నాయుడుకి కాపు కులం అంటే ద్వేషం కాపులను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ఆయన కొడుకు ఆలోచన చేస్తూ ఉంటారు కాపు రిజర్వేషన్ పై కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండానే తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు చట్ట పరంగా నిలబడని తీర్మానాలు కేంద్రానికి పంపించారు ఏ బి సి కులానికి రిజర్వేషన్లు తగ్గించి కాపులకు ఇవ్వాలో జ్యోతుల నెహ్రూ చెప్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ఎన్టీఆర్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి నేను పెద్ద ఫ్యాన్.. వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!