తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి27, బుధవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి.
ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది.
వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు అదనపు వివరాలు పనిభారం తప్పదు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.
సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది.ఊహించని ఖర్చులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p/h3p """/" / ఈరోజు దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది.
ఊహించని ఖర్చులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.
మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.దూరప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి.
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో పయనిస్థాయి.దైవదర్శనం చేసుకుంటారు.
ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.
సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి.ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.
ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది.కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి శిరోబాధలు పెరుగుతాయి.
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ధన పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు.
బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి.నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
విద్యార్థులు కష్టం ఫలిస్తుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి.
వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్నిఇస్తాయి.
వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.ఋణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది.
వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బందిపడతారు.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.నూతన వ్యక్తుల పరిచయాల కొంత ఉత్సాహం కలిగిస్తాయి.
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వైరల్ వీడియో: ఇలా చేసి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అంటూ సజ్జనార్..