తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్16, ఆదివారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి.
ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.
గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు.కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
చుట్టుపక్కల వారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.భూ సంబంధిత క్రయవిక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది.నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయలేక నిరాశ పెరుగుతుంది.
ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి.బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు.
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పుర్తిఅవుతాయి.స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు.
తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు.సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.
రుణయత్నాలు వేగవంతం చేస్తారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.
ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి.
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.
బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.
వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఆదాయం బాగుంటుంది.సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు.
స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.
దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.
చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.
వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరులతో వివాదాలు కలుగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?