తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్14, శుక్రవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

43

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

52

రాహుకాలం: ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు: ఉ.

9.45 ల11.

00

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు.

చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.

సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.

నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.

వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికిపూర్తవుతాయి.కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు.

నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి.

వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

అవసరానికి ధన సహాయం లభిస్తుంది.ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు.

పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.

స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.ఆలోచనలు ఆచరణలో పెడతారు.

వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.