తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, మంగళవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

51

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

37

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: మ.

2.10 ల2.

35

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా10.

46 ల11.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగా అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు.చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.

నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

మొండి బాకీలు వసూలవుతాయి.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.ఉద్యోగస్తులకు బాధ్యత లలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు.

నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి.

నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.

జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సివస్తుంది.

కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు.

వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.

ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు.పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఆలోచనలు ఆచరణలో పెడతారు.

ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.

పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

ఆ విషయంలో టాలీవుడ్ ఇంకా మారలేదు.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!