తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్14, ఆదివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

02

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

33

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ఉ.

11.00 ల11.

30

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాల అందుకుంటారు.ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.

కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు.ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఆదాయం బాగుంటుంది.సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.

వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరులతో వివాదాలు కలుగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" /ఈరోజు సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి.

చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది.

దూరప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు.ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి.

ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి.

దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు.

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృత మవుతాయి.

మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు.వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

అవసరానికి కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి.బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.

వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది.

ఆదాయ మార్గాలు తగ్గుతాయి.గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని వ్యవహారాలలో ప్రముఖులు నుండి కీలక సమాచారం అందుతుంది.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

హలో లేడీస్.. నెలసరిలో కాఫీ వద్దే వద్దు..!