తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్13, శనివారం2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

02

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

32

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు: సా.

5.20 ల5.

35

దుర్ముహూర్తం: ఉ.6.

30 ల7.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది.

ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది.

వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.ఉద్యోగమునకొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది.

నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.

రుణయత్నాలు చేస్తారు.ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి.

వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.

నూతన కార్యక్రమాలు చేపడతారు.సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు.

మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు.చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది.

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు.

దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు.వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి.ఆరోగ్యం మందగిస్తుంది.

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు.

పనులు మందకొడిగా సాగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి.

ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి.ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి.

వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు స్థిరాస్తి లాభం కలుగుతుంది.

చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

దూరపు బంధువుల నుండి ఆహ్వానం అందుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.

వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.ఋణ ప్రయత్నాలు అనుకూలించవు.

దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి.ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది.

ఆర్థికంగా డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి.

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి.

సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు.

వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు.వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

ఆర్థికంగా డబ్బు చేతికి అందుతుంది.

ఇక అసెంబ్లీ లో జగన్ అడుగుపెట్టరా ? ఇలా డిసైడ్ అయ్యారా ?