తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్12, శుక్రవారం2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

03

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

50

రాహుకాలం: ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు: ఉ.

9.00 ల9.

50

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / : ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.

వ్యాపారాలు లాభిస్తాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.రుణాలు కొంత వరకు తొలగుతాయి.

కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు.

కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు.

జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి.

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.

ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.వ్యాపారమున లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి.

ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి.వాహన యోగం ఉన్నది.

వృత్తి ఉద్యోగాలలో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది.మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.

వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు.

దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు.

పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది.

వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.

అల్లు అర్జున్ ఆ తమిళ్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వబోతున్నాడా..?