తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్10, బుధవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు.చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.
దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.
భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.శ్రమకు తగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు చేస్తారు.
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి.
వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
దూర ప్రయాణ సూచనలున్నవి.సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.
వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు.
వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.
సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి.
సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు.
జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.విందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి.
దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయట పడతారు.వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి.
వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు.సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.
బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ… స్వీట్ బ్రదర్ అంటూ ఫిదా అయిన బన్నీ!