తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై11, గురువారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది.నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు.
వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు.వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు.
ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.
ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
H3 Class=subheader-styleమిథునం: /h3p """/" / ఈరోజు కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.
ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు.
ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి.
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
నూతన రుణయత్నాలు చెయ్యకపోవడం మంచిది.
H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.
ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.
వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.వాహన యోగం ఉన్నది.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి.
వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.
ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణ సూచనలున్నవి.
వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.
అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.
వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.
ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
ఏపీలో పథకాలకు పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఇవే