తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 21, బుధవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

01

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

39

రాహుకాలం: మ.12.

00 ల1.30

అమృత ఘడియలు: ఉ.

6.30 ల8.

30

దుర్ముహూర్తం: ఉ.11.

36 మ12.34

H3 Class=subheader-styleమేషం:/h3p/h3p """/" / ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.

నూతన రుణయత్నాలు చేస్తారు.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది .

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు .నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు .

వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుండి బయటపడతారు.

చేపట్టిన వ్యవహారాలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు.గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

చేపట్టిన పనులు మందగిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.చేపట్టిన పనులలో జాప్యం తప్పదు.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.

వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది.సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి.

ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి.ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు.

బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది.

వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి.

స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి.నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి.

ఎంబీబీఎస్ అడ్మిషన్లు.. చెన్నైలో వెలుగు చూసిన నకిలీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్లు