తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు11, ఆదివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

59

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

46

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: మ.

1.22 ల2.

40

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

వృధా ఖర్చులు పెరుగుతాయి.నూతన రుణయత్నాలు చేస్తారు.

వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు.

గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుండి బయటపడతారు.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు మందగిస్తాయి.

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.

ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది.

చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి.

ఆదాయ మార్గాలు పెరుగుతాయి.నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి.

ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి.నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది.

వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు.

ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి.

నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి.చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఆ హీరోలపై షాకింగ్ కామెంట్లు చేసిన సినీ సెలబ్రిటీస్.. ఎవరంటే..?