తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు6, మంగళవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

58

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

48

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: మ.

1.30 ల2.

33

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా10.

46 ల11.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.

సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి.నూతన వ్యాపారాలకు ప్రారంభానికి శ్రీకారం చుడతారు.

వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు.సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి.

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆర్థికపరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది.వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు.

ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి.చేపట్టిన పనులు పనులు నిదానంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఒక వ్యవహరంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది.

వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు.విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు.

అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.ఉద్యోగం అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం కలుగుతాయి.

చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.కుటుంబ సభ్యుల సహాయంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు.

వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు నుండి కొంత వరకు బయటపడగలుగుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మొండి బాకీలు వసూలవుతాయి.వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.

నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.

వ్యాపారాలు ప్రారంభానికి ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతుంది.గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తిచేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.

దూరప్రయాణాలు కలసివస్తాయి.వ్యాపార పెట్టుబడులు ఈ విషయంలో పునరాలోచన మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఆర్ధిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి.

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

బిగ్‌బాస్ చెత్త ధోరణి.. కంటెస్టెంట్లను తప్పుగా చూపిస్తున్నాడే..?