తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి13, బుధవారం 2024
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 6.

సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో ఏర్చడిన వివాదాలు పరిష్కారమవుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
ఆదాయ మార్గాలు ఉత్సాహనిస్తాయి.భూ క్రయ విక్రయాలలో స్వల్పలాభాలు అందుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు.
గృహమున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.బంధువులతో వివాదాలు తొలగుతాయి.
ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.వృత్తి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.
చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు అధిగమిస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
ఆర్థిక ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి.వాహనాలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.వృధా ఖర్చులు పెరుగుతాయి.
బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
పాత మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి.ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.అవసరానికి ధన సహాయం అందుతుంది.
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.
దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు.
భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలు కలసి వస్తాయి.
మిత్రుల నుండి వివాదాలకు సంభందించి విలువైన సమాచారం సేకరిస్తారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.
బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి.
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సోదరులతో స్ధిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.
ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు.ముఖ్యమైన వ్యవహరాలు నిదానంగా సాగుతాయి.
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది.
మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
అధికార భాషగా ఇంగ్లీష్ .. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ఇమ్మిగ్రేషన్ కోర్టులలో ఇబ్బందులు