వెంకటేష్ ఎందుకంత దిగజారి పోయారంటే..?

కొందరిని కొన్ని పాత్రల్లో మాత్రమే చూడగలుగుతాం వాళ్ళు అలా కాదని పంథా మార్చి వేరే సినిమాలు తీసిన అవి పెద్దగా వర్క్ అవుట్ అవ్వవు అలాంటి కోవా కి చెందినవాడే వెంకటేష్, ఈయన చేసిన సినిమాలు ఎంత క్లాస్ గా ఉంటాయంటే జనాలందరూ చాలా ఇష్టపడుతూ సినిమా చూస్తుంటారు.

అలాంటి వెంకటేష్ వాళ్ళ అన్నయ్య కొడుకు అయినా దగ్గుబాటి రానా తో కలిసి చేసిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చాలా విమర్శలని ఎదురుకుంటుంది.

ముఖ్యంగా ఈ పాత్ర చేసినందుకు వెంకటేష్ ని చాలా మంది విమర్శిస్తున్నారు, ఒకప్పుడు వెంకటేష్ ( Venkatesh )సినిమా అంటే చాలు ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చుని సినిమా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు వెంకటేష్ రానా నాయుడు సిరీస్( Rana Naidu ) చూస్తున్నాం అంటే చాలు మీకు బుద్ది లేదా అంటూ తిట్లు తిడుతున్నారనే చెప్పాలి.

అసలు ఇంతలా దింట్లో ఏముంది అనే విషయం తెలుసుకుందాం. """/" / ఇక రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీ కొడులుగా పరస్పర విరుద్ద పాత్రలలో కనిపించారు.

ఇక విక్టరీ వెంకటేష్ తొలిసారి ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేశాడు.రానా దగ్గుపాటి తో వెంకటేష్ డిజిటల్ అరంగేట్రం చేసిన రానా నాయుడు మార్చు 10వ తేదీన ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది.

అయితే ఈ సినిమా లో వెంకటేష్ పచ్చి బూతులు మాట్లాడుతూ నటించడం ఎవ్వరికి నచ్చలేదు.

అందుకే విదులైన రోజు నుంచే దీనిమీద విమర్శలు చేస్తున్న ఉన్నారు జనాలు అలాగే ఆ విమర్శల వేడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

ఇక ఈ వెబ్ సిరీస్ విడుదలైన అనంతరం ఓటీటీని సైతం సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే వాదన తెరపైకి వచ్చింది.

వెబ్ సిరీస్‌పై నిషేధం విధించాలంటూ మహిళలతో పాటు సినీ ప్రముఖులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

"""/" / ఇక ఇందులో నటించిన ప్రియా బెనర్జీ( Priya Banerjee ) మొదటగా 2013లో అడివి శేష్ తో కలిసి కిస్ సినిమాలో నటించింది.

ఆ తరువాత సందీప్ కిషన్‌తో జోరు, నారా రోహిత్‌తో అసుర లాంటి తెలుగు సినిమాలలో నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో జబ్బా సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది.బాలీవుడ్ లో పలు సినిమాలు , వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించిన ప్రియా తమిళంలోనూ నటించింది.

అయితే, ఈ సినిమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.ఇక ఆమె నటించిన తెలుగు సినిమాలు కాస్త పదేళ్లు దాటడంతో ప్రియా బెనర్జీ అంతగా ఎవరికీ గుర్తులేదు.

తాజాగా విడుదలైన రానా నాయుడులో ఆమె నటన చూసి అప్పటికీ ఇప్పటికీ ఆమె అందంలో ఎలాంటి మార్పులేదని.

పదేళ్ల కిందట కనిపించిన లుక్‌లోనే ఉందని ప్రేక్షకులు అంటున్నారు.దింతో ఈమె కి తెలుగు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు.

వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!