సంగారెడ్డి అమీన్పూర్లో సైబర్ మోసం
TeluguStop.com
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.ఆన్ లైన్ టాస్క్ పేరుతో ఇద్దరు మహిళలకు టోకరా వేశారు సైబర్ కేటుగాళ్లు.
ఈ క్రమంలోనే మహిళల నుంచి సుమారు రూ.25,23,375 ను దోచుకున్నారని తెలుస్తోంది.
ఓ మహిళ నుంచి రూ.20,63,375, మరో మహిళ నుంచి రూ.
4.60 లక్షలకు కేటుగాళ్లు టోకరా వేశారు.
అనంతరం మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ కేటుగాళ్ల కోసం గాలిస్తున్నారు.
చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు, విశేషాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?