అక్కడి వారు కండోమ్స్‌ను శృంగారానికి మాత్రమే కాకుండా ఇంకా రకరకాలుగా వాడుతారు, గుండెను పిండేసే విషయం
TeluguStop.com
సాదారణంగా కండోమ్స్ అనగానే అందరికి శృంగారమే గుర్తుకు వస్తుంది.మనకు తెలిసినంత వరకు కండోమ్స్ కేవలం శృంగారంకు మాత్రమే ఉపయోగిస్తారు.
నిజానికి మీరు అనుకునేది కూడా నిజమే.కాని క్యూబా దేశంలో మాత్రం కండోమ్స్ ఇంకా రక రకాల అవసరాలకు వాడుతారు.
కండోమ్స్ క్యూబా దేశస్తుల రెగ్యులర్ జీవితంలో ఒక పార్ట్ అయ్యింది.చేతిలో కండోమ్‌తో కనిపిస్తే ఇక్కడ అవతలి వాడు పెద్ద నీతులన్నీ చెబుతూ ఉంటాడు.
కాని క్యూబాలో మాత్రం కండోమ్స్‌ను నెత్తిన కూడా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు.అమెరికాకు శత్రుదేశం క్యూబా.
ప్రపంచంలోనే బద్ద శత్రు దేశాలుగా పేరు తెచ్చుకున్న అమెరికా, చైనా దేశాల మద్య క్యూబా దేశం నలిగి పోతుంది.
చైనా మిత్ర దేశంగా క్యూబా కొనసాగుతుంది.ఆ కారణంగా క్యూబాకు అమెరికా రెగ్యులర్ అవసరాల వస్తువులు అయిన హెయిర్ బ్యాండ్స్, బెలూన్లు, బాటిల్స్‌కు మూతలుగా పెట్టడం, ఇంటో ఏదైనా పదార్థాలు స్టోరేజ్ చేయడంతో పాటు ఇంకా ఇతర కారణాలకు కూడా కండోమ్స్‌ను వాడుతూ ఉంటారు.
క్యూబాలో కండోమ్స్‌ను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు.అమెరికా నుండి దిగుమతి అవ్వని హెయిర్ బ్యాండ్స్ ఇంకా పలు ఇతర వస్తువుల స్థానంలో అక్కడి వారు కండోమ్స్‌ను వాడుతూ ఉంటారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కండోమ్స్‌ను వైన్‌ను పులియబెట్టడానికి ఎక్కువగా వాడుతూ ఉన్నారు.
వైన్ బాటిల్స్ ఎక్కువగా ఖరీదైనవి మరియు వాటిని అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకే వైన్ ను కూడా కండోమ్‌లలోనే వారు పులియబెడతారు.క్యూబా బాసులు ఎదురు బొంగులకు కండోమ్స్ కట్టి, వాటితోనే చేపలను కూడా వేటాడుతూ ఉంటారు.
ఇలా ఎన్నో, ఎన్నేన్నో రకాలుగా కండోమ్స్‌ను వాడుతూనే ఉంటారు.కండోమ్‌లో వైన్‌ను పులియబెట్టడం వల్ల ఆల్కహాల్ పర్సంటేజ్ పెరగడంతో పాటు, ఎక్కువగా రుచిగా కూడా ఉంటుందని అక్కడి వారు అంటున్నారు.
క్యూబా వాసులు కండోమ్స్‌ను తమ రెగ్యులర్ అవసరాలకు వాడుకుంటూ అందరిని ఆశ్చర్య పర్చుతున్నారు.