రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న ఆలయం( Rajanna Temple )లో భక్తుల రద్దీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.
అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు( Devotees ) రావడంతో గంటల తరబడి క్యూలైన్ భక్తులు వేచి చూశారు.
ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?