మొసలి ఆహారాన్ని చేజార్చిన మరో మొసలి.. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వాగదు..

సోషల్ మీడియా అంటేనే వినోదాలు వింతలకు నెలవు.ఇక్కడ కనిపించని దృశ్యాలు అంటూ ఉండవు.

ఎప్పుడు ఏదొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ కూడా వీటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎమోషనల్ గా ఉండేవి కొన్ని అయితే.

ఫన్నీగా ఉంటూ కడుపుబ్బా నవ్వించేవి కొన్ని.తాజాగా ఒక ఫన్నీ వీడియో నెటిజెన్స్ ను బాగా నవ్విస్తుంది.

ఇంతకీ నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న ఆ వీడియో ఏమిటా అని ఆలోచిస్తున్నారా.ఈ మధ్య జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా మొసలికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ నవ్వకుండా ఉండలేక పోతున్నారు.

ఒక మొసలి చేప ను తినడానికి ట్రై చేసింది.కానీ వేరే మొసలి వచ్చి దానికి దక్కకుండా చేసింది.

ఈ ఫన్నీ వీడియో నవ్వులు పూయిస్తుంది.మూడు మొసళ్ల మధ్యలో ఒక చేప పిల్ల వచ్చి పడింది దీంతో ఒక మొసలి దీనిని ఆహారం చేసుకోవాలని చూసింది.

కానీ వేరే మొసలి మాత్రం నాకు దక్కనిది ఎవ్వరికి దక్కలేదు అనుకుందేమో తెలియదు కానీ ఆ మొసలి ని కూడా తినకుండా చేసింది.

"""/"/ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ వీడియోలో మొసలి ప్రవర్తించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

పాపం ఆ మొసలి నోటిదాకా వచ్చి ఆ చేప ను అందుకోక పోవడంతో అది చాలా డిస్సపాయింట్ అయ్యింది.

చేప ను పట్టుకోవాలని చూసే మొసలిని మిగిలిన రెండు మొసళ్ళు కలిసి నీటిలోకి కలిసి లాక్కెళ్లిపోయాయి.

ఈ వీడియో అందరిని ఆకట్టుకోవడంతో నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంటిని బాగు చేస్తుండగా కపుల్‌కి తగిలిన జాక్‌పాట్‌.. ఏంటంటే..?