కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు
TeluguStop.com
కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు.
రమణయ్య పేటలో వాలంటీర్లను నిర్భంధించి వారి పై దౌర్జన్యం కు పాల్పడిన పంతం నానాజీ తో పాటుగా పలువురు జనసేన నాయకులు.
భాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు.నానాజీ పై Cr.
No 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదు.
మహా కుంభమేళా 2025 : ఎన్ఆర్ఐల కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు