క్రేజీ ఐడియా: స్నేహితుడి పెళ్ళికి ప్రత్యేకమైన బహుమతులు అందజేసిన స్నేహితులు..!

క్రేజీ ఐడియా: స్నేహితుడి పెళ్ళికి ప్రత్యేకమైన బహుమతులు అందజేసిన స్నేహితులు!

సాధారణంగా మనం పెళ్లి వెళ్ళినపుడు గిఫ్ట్స్ ని తీసుకెళ్తుంటాము.గిఫ్ట్ ఇవ్వడం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీగా వస్తుంది.

క్రేజీ ఐడియా: స్నేహితుడి పెళ్ళికి ప్రత్యేకమైన బహుమతులు అందజేసిన స్నేహితులు!

అయితే నేటి సమాజంలో గిఫ్ట్స్ విషయంలో కూడా ట్రెండ్ పాటిస్తున్నారు.ఇక గిఫ్ట్ అనేది ఎప్పుడు ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

క్రేజీ ఐడియా: స్నేహితుడి పెళ్ళికి ప్రత్యేకమైన బహుమతులు అందజేసిన స్నేహితులు!

ఇక గిఫ్ట్స్ విషయంలో ఎవరి స్థాయికి మించినవి వాళ్ళు తీసుకెళ్తుంటారు.నూతన పెళ్లి జంటకు ఏదో ఒక చిన్న బహుమతిని కానుకగా అందజేస్తూ వారి కొత్త జీవితానికి అల్ ది బెస్ట్ చెప్తుంటారు.

ఇక గిఫ్ట్స్ ఇవ్వడానికి లేని పక్షంలో మరికొంత మంది వారి తరుపున అమ్మాయి, అబ్బాయికి కానుకలు చదివిస్తూ ఉంటారు.

అయితే మనం ఇచ్చే గిఫ్టులు ఎప్పుడైనా భవిష్యత్తులో వారి మంచి స్థానంలో కనిపిస్తే ఆనందపడుతుంటారు.

అచ్చం అలాగే కొందరు యువకులు తమ స్నేహితుడి పెళ్లికి ఓ బహుమతిని ఇవ్వాలని అనుకున్నారు.

అయితే మామూలు బహుమతిని ఇస్తే తమ స్పెషాలిటీ ఏముంటుందిలే అని భావించి కాస్త విలువైన బహుమతినే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

పెళ్లి కొడుకు స్నేహితులు బాగా అలోచించి వినూత్న బహుమతిని తీసుకొచ్చారు.ఆ కానుకను పెళ్లి మండపంలోనే ఆ కొత్త జంటకు అందించారు.

అయితే స్నేహితులు అందచేసిన గిఫ్ట్ చూసి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు.

ఇంతకీ ఆ స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ ఏం ఇచ్చారు అనుకుంటున్నారా అయితే ఈ వార్తను చదివేయండి మరి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని చెన్నైకి చెందిన కార్తీక్, శరణ్య పెళ్లి వేడుక వంగరంలోని ఓ కల్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగింది.

ఈ పెళ్లికి వచ్చిన కార్తీక్ స్నేహితులు తమ మిత్రుడికి ఇవ్వబోయే పెళ్లి కానుక గురించి వెరైటీగా ఆలోచించారు.

పదిమందిలోనూ తాము ప్రత్యేకంగా ఉండాలని భావించారు.ప్రస్తుతం ప్రతి రోజూ సామాన్య జనాన్ని భయపెడుతున్న అంశం ఏదన్నదాని గురించి ఆలోచించారు.

పెట్రోల్, గ్యాస్ రేట్లు రోజూ విపరీతంగా పెరుగుతున్నాయి.దీంతో వాళ్ళు వాటినే గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా ఓ గ్యాస్ బండను, ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్ ను బహుమతిగా అందజేశారు.

ఇదే సమయంలో ఉల్లిపాయలతో చేసిన దండను వధూవరులకు ఇచ్చారు.వారు వాటిని పరస్పరం మార్చుకున్నారు.

ఆ యువకులు ఇచ్చిన బహుమతులను చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా అవాక్కయ్యారు.ఉల్లిపాయ దండలను మార్చుకోవడం చూసి అంతా నవ్వాపుకోలేకపోయారు.

ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్26, శనివారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్26, శనివారం 2025