సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆ బ్యూటీ అవసరమా.. ఇలా చేశావేంటి జక్కన్న?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి( Rajamouli ) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా హిట్ అని అభిమానులు సైతం ఫిక్స్ అవుతారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు.
అయితే మహేష్ బాబుకు( Mahesh Babu ) ఈ బ్యూటీ అవసరమా అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబుకు అలియా భట్,( Alia Bhatt ) జాన్వీ కపూర్( Janhvi Kapoor ) లాంటి హీరోయిన్లు బాగుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇలా చేశావేంటి జక్కన్న అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ప్రియాంక చోప్రా మంచి నటి అయినా తెలుగులో ఆమె చేసిన తుఫాన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు.
మహేష్ బాబు ప్రియాంక చోప్రా జోడీ బాలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
"""/" /
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు రెమ్యునరేషన్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేశారు.
మహేష్ బాబు తొలిసారి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఈ సినిమా కోసం అందుకుంటున్నారు.
ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది.
"""/" /
సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
మహేష్ బాబు తర్వాత రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
మహేష్ బాబు క్రేజ్ మాత్రం మామూలుగా లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అంతరిక్షంలో ఒకే రోజు 16 సూర్యోదయాలు.. సునీతా విలియమ్స్‌కి అద్భుతమైన అనుభవం!