సీనియర్ నటుడు నరేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు నరేష్( Naresh ) ఒకరు.
విజయనిర్మల ( Vijaya Nirmala ) వారసుడిగా ఈయన బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇలా బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలో రాణించారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసిందే.
"""/"/
నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు.అయితే ఈయన తిరిగి నటి పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh )తో రిలేషన్ లో ఉంటున్నారు.
తాజాగా ఈయన పవిత్ర లోకేష్ తో కలిసి మళ్లీ పెళ్లి( Malli Pelli ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసాయి.
అయితే ఈ సినిమా నరేష్ వ్యక్తిగత జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లో నరేష్ ఆస్తులు గురించి ఓ విషయం బయటపడిందని తెలుస్తుంది.
"""/"/
నరేష్ విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే విజయ్ నిర్మల నుంచి ఈయనకు దాదాపు 1,000 కోట్ల వరకు ఆస్తులు( 1000 Crore Assets ) వచ్చాయని తెలుస్తుంది.
మళ్లీ పెళ్లి సినిమా ట్రైలర్ లో భాగంగా నరేష్ అసిస్టెంట్ మీకేంటి సార్ వెయ్యి కోట్ల ఫిగర్ అని డైలాగ్ చెబుతాడు.
నిజ జీవితంలో నరేష్ ఆస్తుల విలువ అంచనా వేసే ఈ డైలాగ్ రాశారని తెలుస్తుంది.
ఇలా నరేష్ దాదాపు 1000 కోట్లకు ఆస్తిపరుడని తెలుస్తుంది.ఇక నరేష్ ముగ్గురు భార్యలకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు ఉన్న విషయం మనకు తెలిసిందే.
ప్రవాసీ భారతీయ దివస్ 2025 : రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక వెబ్సైట్.. ఈసారి ఎక్కడ, ఎప్పుడు?