సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

సూర్యాపేట జిల్లా:పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం( Narendra Modi ) తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తూ,నిరంకుశ ధోరణులను అవలంభిస్తోందని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ( Mallu Nagarjuna Reddy )అన్నారు.

సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

శనివారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ( Central Govt ) విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి,జిల్లా కమిటీ సభ్యులు ఎలుగూరి గోవిందు, జె.

నరసింహారావు,దేవరం వెంకటరెడ్డి,చినపంగి నర్సయ్య,ధనియాకుల శ్రీకాంత్,పార్టీ నాయకులు చందా చంద్రయ్య, వజ్జె శ్రీనివాస్,సాయికుమార్, దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి,జూలకంటి విజయలక్ష్మి,పిండిగ నాగమణి, బచ్చలకూరి స్వరాజ్యం, వీరబోయిన వెంకన్న,మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి లైనప్ పెరిగిపోయిందా..? బాబీ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడా..?

చిరంజీవి లైనప్ పెరిగిపోయిందా..? బాబీ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడా..?