సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆమోదనీయంః ఆర్బీఐ గవర్నర్
TeluguStop.com
వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆమోదనీయమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు.
కానీ, అధిక స్థాయిలో ఉందని ఈనెల ప్రారంభంలో జరిగిన ద్రవ్య పరిపతి విధాన కమిటీ భేటీలో చెప్పారు.
ఈ పరిస్థితుల్లో వ్యవస్థలో లిక్విడిటీ కట్టడికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు.
ఈ క్రమంలో గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి రోజా….ఈ ట్విస్ట్ ఊహించలేదుగా?