ఆదిలాబాద్ ఎమ్మెల్యే, కలెక్టర్‎కు కోర్టు నోటీసులు..!

ఆదిలాబాద్ ఎమ్మెల్యే, కలెక్టర్‎కు కోర్టు నోటీసులు!

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కలెక్టర్ సహా ఆరుగురికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే, కలెక్టర్‎కు కోర్టు నోటీసులు!

ఇటీవల ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే, అధికారులు భూమి పూజ చేశారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే, కలెక్టర్‎కు కోర్టు నోటీసులు!

అయితే ఆ భూమి తనదంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో బాధితురాలి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యే, కలెక్టర్ సహా ఆరుగురికి నోటీసులు జారీ చేసింది.

చేత్తో తినడం నుంచి అత్తగారింట్లో ఉండటం వరకు.. అమెరికన్లకు నచ్చని 8 భారతీయ అలవాట్లు ఇవే!

చేత్తో తినడం నుంచి అత్తగారింట్లో ఉండటం వరకు.. అమెరికన్లకు నచ్చని 8 భారతీయ అలవాట్లు ఇవే!