నిర్మల్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం

నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి.భైంసా కొందరు వ్యక్తులు నకిలీ కరెన్సీని ప్రింట్ చేస్తున్నారు.

యూట్యూబ్ లో చూసి నోట్లను ముద్రిస్తున్నట్లు సమాచారం.ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వీరి వద్ద నుండి ప్రింటర్లు, ల్యాప్ టాప్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్రముఖ దర్శకుడి ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. ఈ నటి భారీ షాకిచ్చిందిగా!