తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి కౌన్సెలింగ్.. ఎప్పటి నుండి అంటే.. ?

తెలంగాణలో ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.కాగా ప్రతి వారు ఉద్యోగం కోసం ఎదురు చూసే బదులుగా సొంతగా ఎంప్లాయిమెంట్ సృష్టించుకోవడం ఉత్తమం అని చెప్పే వారు కూడా ఉన్నారు.

కానీ అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదా.ఇకపోతే ప్రస్తుత కరోన కాలంలో వైద్య సిబ్బంది ప్రాముఖ్యత అందరికి తెలిసి వచ్చింది.

ముఖ్యంగా రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ హస్పటల్లో స్టాఫ్ నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.

వీటి నియామకం నల్లేరు మీద నడకలా సాగుతుంది.ఇదిలా ఉండగా ఇదివరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో స్టాప్ న‌ర్సుల నియామ‌కానికి ఎంపికైన 803 మంది అభ్యర్ధులకు జూన్ 17 నుండి 19 వ‌ర‌కు కోఠిలో గ‌ల ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో కౌన్సెలింగ్ జ‌రుగ‌నున్న‌ట్లు టీవీవీపీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ కె.

ర‌మేష్ రెడ్డి తెలిపారు.కాగా ఇతర వివరాల కోసం Https://vvp.

Telangana.gov!--in వెబ్ సైట్ సంప్రదించగలరని అధికారులు వెల్లడించారు.

లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్ తిరస్కరణ..!