తెలంగాణ లో కరోనా వైరస్ సరికొత్త డీటెయిల్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 165 కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ లో వివరాలు తెలియజేసింది.

గడిచిన 24 గంటల్లో కరోనా వలన రాష్ట్రవ్యాప్తంగా ఒకరు మరణించినట్లు తెలిసింది.అదే సమయంలో 149 మంది కరోనా నుండి కోలుకోవటం జరిగింది.

దీంతో కరోనా నుండి కోలుకున్న వారిసంఖ్య చూసుకుంటే 2,93,940.ఇక రాష్ట్రంలో తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య మొత్తంగా చూసుకుంటే 2,97,278 కి చేరింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య చూసుకుంటే 1,623 ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల 1,715.

వీరిలో 681 మంది హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటూ ఉండగా, మిగిలిన వారు ఇంటిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!