వర్షాకాలంలో కూల్ ఆఫర్.. 3 ఇన్ 1 ప్లగ్ సాకెట్‌పై అదిరిపోయే డిస్కౌంట్

ఇటీవల టెక్నాలజీ( Technology ) అనేది కొత్త పుంతలు తొక్కుతోంది.ఎలక్ట్రానిక్స్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి.కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్ లోకి వస్తోన్నాయి.

ఇవి వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి.అలాగే ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అనేక ఆఫర్లను కూడా తయారీ సంస్థలు ప్రవేశపెడుతున్నాయి.

సేల్స్ ను పెంచుకుని, దాని ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ఆఫర్లను తీసుకొస్తున్నారు.

"""/" / తాజాగా మార్కెట్ లో 3 ఇన్ 1 ప్లగ్ సాకెట్ పై బెస్ట్ ఆఫర్ ప్రకటించారు.

ఈ సాకెట్ లో ఒక్కో ప్లగ్ కి ఒక్కో స్విచ్ ఉంటుంది.దీంతో ఏ ప్లగ్ వాడితే ఆ స్విచ్ మాత్రమే ఆన్ చేసుకోవచ్చు.

ఈ డివైజ్ ల ద్వారా మూడు రకాల డివైజ్ లకు కరెంట్ పాస్ చేసుకోవచ్చు.

దీని ద్వారా ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించకుండా ఇంట్లో లేదా ఆఫీసుల్లో తక్కువ స్పేస్ తో వాడుకోవచ్చు.

ఈ సాకెట్ కు 2500 వాట్స్ పవర్ ఉంటుంది.అలాగే వోల్టేజ్ 250వీగా ఉంటుంది.

అలాగే దీని బరువుగా కూడా చాలా తక్కువగా 90 గ్రామాలు మాత్రమే ఉంటుంది.

దీని సైజ్ 14.4*12.

3*5.3 సెంటిమీటర్లు ఉంటుంది.

"""/" / అన్ని రకాల ప్లగ్గులకు ఈ సాకెట్ పనిచేస్తుంది.ఈ సాకెట్ అసలు ధర రూ.

999గా ఉంటుంది.కానీ అమెజాన్( Amazon) లో దీనిపై 66 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.

దీంతో కేవలం రూ.343కే లభిస్తుంది.

ఈ ప్రోడక్ట్ కి 4/5 రేటింగ్ ఉంటుంది.ఈ సాకెట్‌కు స్పైక్ బస్టర్ స్ట్రిప్ అవసరం అని అందరూ అనుకుంటారు.

కానీ అది అవసరం లేదని ఈ కంపెనీ చెబుతోంది.

2025 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసులు…