ఖమ్మం కొనిజర్ల మండలంలో పోడు భూముల వివాదం

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో పోడు భూముల వివాదం జరిగింది.గొబ్బు గుర్తిలో పోడు భూముల్లో స్థానిక గిరిజనులు సాగు చేపట్టారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గిరిజనులు సాగు చేస్తున్న ప్రదేశానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు.

దీంతో ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వివాదం చెలరేగింది.అనంతరం ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

బన్నీ అరెస్ట్ ముందూ వెనుక జరిగింది ఇదే.. ఈ వివాదం విషయంలో ట్విస్టులివే!