గుండె జబ్బుల నుంచి అధిక బ‌రువు వ‌ర‌కు ఎన్నిటికో చెక్ పెట్టే సూప‌ర్ జ్యూస్ ఇదే!

గుండె జబ్బులు, అధిక బరువు, మధుమేహం.ఇటీవల కాలంలో కోట్లాది మందిని ప్రధానంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఇవి.

మారిన జీవ‌న శైలి, ఆహారాపు అల‌వాట్లు, ఒత్తిడి, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల వీటి నుంచి తప్పించుకోవడం చాలా మందికి అసాధ్యంగా మారుతుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ హెల్తీ జ్యూస్ ను డైట్‌లో గ‌నుక చేర్చుకుంటే ఆయా సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందు రెండు కప్పుల ఫ్రెష్ మునగాకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి.

కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం మునగాకును మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మున‌గాకు పొడిని గాలి చొర‌బ‌డ‌ని ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక కీర దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న మునగాకు పొడి, అర కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసి అందులో రుచికి సరిపడా తేనెను కలిపి తాగేయడమే.

"""/"/ ఈ కీరా మునగాకు జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.

కిడ్నీలో రాళ్లు ఏమైనా ఉంటే కరిగిపోతాయి.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

మరియు హెయిర్ ఫాల్ సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధమైన సీనియర్ హీరోయిన్లు..