ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో .... 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు

ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో …. 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు

మనం సాధారణంగా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌తోపాటు గాయాలు మానేందుకు పెన్సిలిన్ ని ఉపయోగిస్తూ ఉంటాం.

ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో …. 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు

దీనితో ఇన్‌ఫెక్ష‌న్లు, గాయాలు తొందరగా మానుతాయి.అయితే పెన్సిలిన్ కూడా రసాయనాలతోనే తయారుచేస్తారు.

ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో …. 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు

కాబట్టి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.అయితే మనం సహజసిద్ధమైన పదార్ధాలతో ఒక డ్రింక్ ని తయారుచేసుకుంటే దాదాపుగా 50 వ్యాధులను నయం చేస్తుంది.

ఈ డ్రింక్ సహజసిద్ధమైన పెన్సిలిన్ గా పనిచేస్తుంది.ఇప్పుడు ఆ తయారీ గురించి తెలుసుకుందాం.

దాల్చిన చెక్క పొడి – 1/2 టేబుల్ స్పూన్ పాలు – అర‌క‌ప్పు నీళ్లు – 500 ఎంఎల్ అల్లం – 1/2 టేబుల్ స్పూన్ పసుపు – 1/2 టీస్పూన్ యాల‌కుల పొడి – చిటికెడు తేనె – కొద్దిగా (అవ‌సరం అనుకుంటేనే) ఒక గిన్నెలో ఈ పదార్ధాలను వేసి బాగా కలిపి 15 నిముషాలు మరిగించాలి.

ఈ మిశ్రమంను రోజులో ఎన్ని సార్లు అయినా త్రాగవచ్చు.అయితే ఆహారం తీసుకున్న గంట తరవాత త్రాగితే మంచిది.

ఈ మిశ్రమంలో ఎట్టి పరిస్థితిలోను పంచదార కలపకూడదు.అవసరం అనుకుంటే తేనే కలపవచ్చు.

ఈ నేచురల్ డ్రింక్ ని త్రాగక మీరే మీ శరీరంలో కలిగే మార్పును చూడవచ్చు.

ఢిల్లీ పార్లమెంటుకు రామ్ చరణ్.. ఈసారి ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

ఢిల్లీ పార్లమెంటుకు రామ్ చరణ్.. ఈసారి ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?