Constipation : నిత్యం భోజ‌నానికి ముందు ఇలా చేశారంటే మలబద్ధకం అన్న మాటే అనరు!

constipation : నిత్యం భోజ‌నానికి ముందు ఇలా చేశారంటే మలబద్ధకం అన్న మాటే అనరు!

మలబద్ధకం( Constipation ) వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది కామన్ గా ఫేస్ చేసే జీర్ణ సమస్యల్లో ఇది ఒకటి.

constipation : నిత్యం భోజ‌నానికి ముందు ఇలా చేశారంటే మలబద్ధకం అన్న మాటే అనరు!

అయితే ఎక్కువ శాతం మంది మలబద్ధకాన్ని బయటకు చెప్పుకోలేని సమస్యగా భావిస్తుంటారు.ఇత‌రుల‌తో ఈ సమస్య గురించి చర్చించేందుకు మక్కువ చూపరు.

constipation : నిత్యం భోజ‌నానికి ముందు ఇలా చేశారంటే మలబద్ధకం అన్న మాటే అనరు!

అయితే మలబద్ధకం తలెత్తడానికి కారణాలు అనేకం.ఈ సమస్యను వదిలించుకోవడానికి మందులే వాడాల్సిన అవసరం లేదు.

కొన్ని ఇంటి చిట్కాలు కూడా మలబద్ధకం సమస్యకు సమర్థవంతంగా చెక్ పెట్టగలవు.ఈ నేపథ్యంలోనే మలబద్ధకాన్ని నివారించే ఒక బెస్ట్ హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మజ్జిగ( Buttermilk ) మనం నిత్యం తాగే పానీయాల్లో ఒకటి.ముఖ్యంగా భోజనం తర్వాత మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.

అయితే మజ్జిగ నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకున్నారంటే మలబద్ధకం అన్న మాట అనరు.

"""/" / అందుకోసం ముందుగా ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి.అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు( Onion Slices ) వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి( Cumin Powder ), పావు టేబుల్ స్పూన్ వాము పొడి, చిటికెడు మిరియాల పొడి( Pepper Powder ) మరియు బ్లాక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మసాలా మజ్జిగను భోజనం చేయ‌డానికి అర‌గంట ముందు సేవించాలి. """/" / ప్రతిరోజు ఈ విధంగా చేశారంటే మలబద్ధకం పరార్ అవుతుంది.

ఉల్లిపాయ, జీలకర్ర, మిరియాలు మ‌రియు వాము ఇవన్నీ జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.

తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా ప్రోత్సహిస్తాయి.మలబద్ధకం సమస్యను తరిమి కొడతాయి.

నిత్యం పగటిపూట మజ్జిగను ఈ విధంగా తీసుకున్నారంటే మలబద్ధకం అన్న మాటే అనరు.

పైగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి ఇతర జీర్ణ సమస్యలు సైతం వేధించకుండా ఉంటాయి.

బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఈమేనా.. ఈ ఆఫర్ తో దశ తిరిగినట్టే!

బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఈమేనా.. ఈ ఆఫర్ తో దశ తిరిగినట్టే!