ప్రధానీ మోడీపై హత్యకు( పి ఎఫ్ ఐ) కుట్ర

పాపులర్ ప్రింట్ ఆఫ్ ఇండియా ( పి ఎఫ్ ఐ ) పై ఎన్ఐఏ దాడుల నేపథ్యంలో సంచలన విషయాలు బయట పెట్టింది.

ప్రధాని మోడీపై హత్యకు పి ఎఫ్ ఐ కుట్ర వ్యూహం రచించినట్టు ఎన్ఐఏ వెల్లడి ఈ ఏడాది జూలై 12న ప్రధానిపై దాడి చేసేందుకు పి ఎఫ్ ఐ ప్రయత్నించిందని ఎన్ఐఏ తెలిపింది.

ఉత్తరప్రదేశ్లో పలువురు ప్రముఖులపై కూడా దాడికి పి ఎఫ్ ఐ ప్రణాళిక రచించినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

టి. బిజేపి లో ఏం జరుగుతోంది ? నడ్డా టూర్ కి కారణం ఏంటి ?