నిరుపేదలకు ఎల్లవేళలా కాంగ్రెస్ తోడుగా ఉంటుంది..: మంత్రి శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Jayashankar Bhupalpally )లోని స్వగ్రామం ధన్వాడకు మంత్రి శ్రీధర్ బాబు చేరుకున్నారు.

ఉగాది పండుగ( Ugadi Festival ) సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీధర్ బాబు పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధికి రాజీ లేకుండా పని చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) తెలిపారు.

నిరుపేదలకు ఎల్లవేళలా కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.తమది ప్రజా ప్రభుత్వమన్న మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

చరణ్ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఏడాదికి 100 రోజుల పాటు మాలలోనే ఉంటారా?