111 జీవో ఎత్తివేతపై ఎన్జీటీకి వెళ్లనున్న కాంగ్రెస్..!

111 జీవో ఎత్తివేతపై ఎన్జీటీకి వెళ్లనున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

111 జీవో ఎత్తివేత వెనుక ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు.2019 జనవరి తరువాత 111 జీవో పరిధిలో కొన్న భూముల వివరాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో భూములు కొన్నాకే జీవో ఎత్తిశారన్నారు.

ఏ పార్టీ నేతలు 111 జీవో పరిధిలో భూములు కొనుగోలు చేసినా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..