ఇక దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్.. అసలు కారణం ఇదే

తెలంగాణ రాజకీయాలు, రాజకీయ ముఖచిత్రం కూడా పెద్ద ఎత్తున మారుతున్న పరిస్థితి ఉంది.

పెద్దగా బలంగా యాక్టివ్ గా లేని ప్రతిపక్షాలు గత సంవత్సర కాలంగా చాలా వరకు యాక్టివ్ గా మారిన పరిస్థితి ఉంది.

అయితే ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ కాస్త బలపడిందనే చెప్పాలి.

దీంతో అప్పటితో పోలిస్తే కాస్త ప్రజాదరణ పెరిగడంతో ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇక సార్వత్రిక ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఉండటంతో ఇక దూకుడుగా కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

"""/" / అంతేకాక స్థానిక కార్యకర్తలను పెద్ద ఎత్తున ఉత్సాహ పరిచే విధంగా త్వరలో జిల్లాల వారీగా క్రియాశీల కార్యకర్తల సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

తద్వారా కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున బలపడడానికి ఒక వ్యూహాన్ని పన్నుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వాతావరణం హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది.అందు కారణంగానే ఇప్పటి నుంచే ఆ పరిస్థితులకు సిద్దంగా ఉండడానికి కార్యకర్తలను కూడా ఉత్తేజితులను చేస్తున్న పరిస్థితి ఉంది.

ఎప్పటి నుంచో ఉన్న కలహాల రాజకీయం పోయి అందరూ ఐక్య రాగం వినిపిస్తుండటంతో ఇక కాంగ్రెస్ నేతలందరు కలసికట్టుగా పోరాడే అవకాశం ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున టీ ఆర్ఎస్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి కూడా త్వరలో ఒక భారీ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పైనే చర్చ జరిగే విధంగా బలమైన వ్యూహాల్ని కాంగ్రెస్ రచిస్తున్న పరిస్థితి ఉంది.

మల్లెపూలు అలంకరణకే కాదు ఇలా కూడా ఉపయోగపడతాయని తెలుసా?