బిఆరెస్ తో కాంగ్రెస్ పార్టీ కి పొత్తు ఉండదు..మాణిక్ రావ్ ఠాక్రే

బిఆరెస్ తో కాంగ్రెస్ పార్టీ కి పొత్తు ఉండదు.వరంగల్లో రాహుల్ గాంధీ చెప్పిన విషయాలకు పార్టీ కట్టుబడి ఉంటది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎం మాట్లాడారో నేను ఇంకా చూడలేదు.కోమటిరెడ్డి చేసిన ఆ వ్యాఖ్యల వీడియోలు చూసాక మాట్లాడుతాను.

భారతీయుడు ఆచూకీ చెప్తే రెండు కోట్లు ఇస్తాం అంటున్న అమెరికా..!