అన్నదాతలకు అండగా కాంగ్రెస్ పార్టీ: కాంగ్రెస్ లీడర్ ఆసరి బాలరాజు
TeluguStop.com
కొచ్చెరువు, బాచ్చేరువులు నిండితేనే జిల్లెళ్ల గ్రామ రైతులకు మేలని వెల్లడి జిల్లెళ్ల గ్రామానికి ముఖ్యమైన మూడు చెరువులను వదిలి పటేల్ చెరువు ఒక్కటి నింపి సంకలు గుద్దుకోవడం సరికాదని ఎద్దేవా మూడు చెరువులను నింపి అప్పుడు పాలాభిషేకం చేస్తే బాగుందంటూ ఆగ్రహం జిల్లెళ్ల గ్రామ రైతుల ఓట్లతోనే గెలిచిన సంగతి మంత్రి కేటీఆర్ గుర్తుంచుకోవాలని డిమాండ్ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రంగనాయక సాగర్ నుండి అతి సమీపంలో ఉన్న గ్రామానికి పెద్దదిక్కుగా కొచ్చేరువు లో నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులు ఎంతో ఆందోళన చెందారు వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇదే కాకుండా దీనికి దీని ఆనుకొని గొలుసుకట్టుగా బాచెరువు అక్కడి నుండి పటేల్ చెరువు ఇలా నీళ్లు పోవడం కానీ పైన చెరువు నిండగా రైతులు ఆందోళన చెందుతుంటే మనకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పెచ్చరు నుండి తూము ద్వారా కిందికి నీళ్లు వదిలారు దానివల్ల మా ఊరి రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు అవి వేరే గ్రామాలకు ఉపయోగపడుతుంది గ్రామ రైతులకు ప్రధాన చెరువులైన మూడు చెరువులు నిండుకుండలా మారినప్పుడే రైతు కళ్ళల్లో ఆనందం ఉంటుంది కానీ మీరు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం పాలాభిషేకం తప్ప రైతుకు మేలు చేసింది ఏమీ లేదు ఇప్పటికైనా రైతు లేనిదే రాజ్యం లేదు రైతు బాధపడితే ఒక రైతు ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది ఇప్పటికైనా కాలేశ్వరం జలాలు మూడు చెరువులు కుంటలు నింపాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆసరి బాలరాజు,యాదవ్ ఇట్టి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,శెట్టి నరసింహులు, సోన్నాయిల రాజు, భూపతి రెడ్డి,లక్ష్మీనారాయణ, పరకాల రాములు, సీతమ్ రజినీకాంత్, కోమటి గోపాల్ రైతుల రైతులు పాల్గొన్నారు.
పవన్ దూకుడుపై టీడీపి అలెర్ట్ ! బిజేపి పై అనుమానం ?