ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఘనవిజయంగా సాధించినందుకు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టపాసులు పేల్చుతూ,తీన్మార్ మల్లన్నకు, పత్రిక,మీడియా పరంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు (మూడు మండలాల ఇంచార్జ్) దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, పందిర్ల లింగం గౌడ్, మేడిపల్లి దేవానందం, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు,అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్,గుండాడి రాంరెడ్డి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సూడిది రాజేందర్, మండల యువజన అధ్యక్షులు బానోతు రాజు నాయక్, గంటా బచ్చా గౌడ్ ఎండి రఫీక్, అనవేని రవి, దండు శ్రీనివాస్ సిరిపురం మహేందర్ ,నరేందర్ మధు,ఎల్లన్న,శ్రీపాల్ రెడ్డి, ఏలూరి రాజయ్య,బండారి బాల్రెడ్డి నంది కిషన్,బాలా గౌడ్ పందిర్ల సుధాకర్ గౌడ్, గంట వెంకటేష్ గౌడ్ ధర్మేందర్, జితేందర్,లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్కంద ఫ్లాపైనా భారీగా రెమ్యునరేషన్ పెంచిన బోయపాటి.. పారితోషికం ఎంతంటే?