విత్తనాభి వృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాతూరి భూపాల్ రెడ్డి లు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చిన సందర్భంగా సోమవారం వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ‌సురేంధర్ అన్వేష్ రెడ్డి ని కలిశారు.

వీడియో: పూటుగా తాగిన వరుడు.. వధువు అనుకుని మరదలు మెడలో మాల వేశాడు..??