వ్యవసాయ అధికారి కవిత ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల వ్యవసాయ శాఖ ఆదికారిగా పదవి భాద్యతలు స్వీకరించిన మేడి కవిత ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొప్పాపూర్ వ్యవసాయ శాఖ మార్కేట్ కార్యాలయంలో శాలువాలు కప్పి సన్మానించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, ఎఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చా గౌడ్ లు పాల్గొని సన్మానించారు.
ఎల్లారెడ్డిపేట ఎఇఓ శ్రీ శైలం తదితరులు పాల్గొన్నారు.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters