బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
TeluguStop.com
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అబద్ధాలు చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కనీసం 8 లేదా 9 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
కరెంట్ కోసం రైతులు సబ్ స్టేషన్ ల ముందు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ కోతలపై శాసనమండలిలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
Betsson Reseña Y Reputación Del Sitio (EC)