విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి రంగారెడ్డి జిల్లాలో జరిగే విజయభేరి సభకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు ఆదివారం అధిక సంఖ్యలో తరలి వెళ్లారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అతిరథ మహా నాయకులందరూ సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుందన్నారు.

సెప్టెంబర్ 17 విమోచన దినం సందర్భంగా విజయభేరి సభలో సోనియా గాంధీ, మల్లికార్జున కర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ నాయకత్వం పాల్గొంటుందన్నారు.

నాయకులు దొమ్మాటి నరసయ్య, షేక్ గౌస్, సాహెబ్ ,మర్రి శ్రీనివాస్ రెడ్డి ,అనవేని రవి, రఫిక్, చెన్ని బాబు, కార్యకర్తలతో తరలి వెళ్లారు.

జగన్ జిల్లా పర్యటనలు .. క్యాడర్ కు ఆసక్తి లేదా ?