రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సీఐ గా విధుల్లో చేరిన మొగిలి ని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి పుష్ప గుచ్చం అందించారు.
ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,అందే శేఖర్, శ్రీనివాస్ చారి,సిరిసిల్ల సెస్ హెల్పర్ సతీశ్ లు ఉన్నారు.
15సార్లు నా చెంప పగులగొట్టారు.. రన్యా రావు సంచలన లేఖ నెట్టింట వైరల్!