రేపు కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం
TeluguStop.com
హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరగనుంది.
ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.ఈ భేటీలో ప్రధానంగా మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు.
మునుగోడు టికెట్ ఆశించి భంగపడిన నేతలకు పార్టీ పెద్దలు సర్ధిచెప్పనున్నారని తెలుస్తోంది.అయితే, ఎన్నో చర్చల అనంతరం మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Betfair Review And Player Reputation (UK): An Analytical Guide