Khammam MP Seat: ఖమ్మం జిల్లా ఎంపీ సీటుకు తీవ్రపోటీ..!!

khammam mp seat: ఖమ్మం జిల్లా ఎంపీ సీటుకు తీవ్రపోటీ!!

ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ స్థానానికి తీవ్రపోటీ నెలకొంది.టికెట్ ఆశిస్తున్న వారిలో కీలక నేతల కుటుంబీకులతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.

khammam mp seat: ఖమ్మం జిల్లా ఎంపీ సీటుకు తీవ్రపోటీ!!

కాగా ఎంపీ స్థానానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) భార్య నందిని విక్రమార్క( Nandini Vikramarka ) దరఖాస్తు చేసుకున్నారు.

khammam mp seat: ఖమ్మం జిల్లా ఎంపీ సీటుకు తీవ్రపోటీ!!

"""/" / అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డితో( Prasad Reddy ) పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వి హనుమంతరావు,( V Hanumantha Rao ) రేణుకా చౌదరి( Renuka Chowdary ) వంటి ప్రముఖులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

కాగా ఎంపీ స్థానాలకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకార ప్రక్రియ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనుంది.

అయితే ఖమ్మం స్థానాన్ని పార్టీ అధిష్టానం ఎవరికీ ఇస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంపత్ నంది ఓదెల 2 మూవీ చేసి తప్పు చేశాడా..?

సంపత్ నంది ఓదెల 2 మూవీ చేసి తప్పు చేశాడా..?