ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్
TeluguStop.com
కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు.మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనపై గతంలోనే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా విచారణకు హాజరుకావాలని శివకుమార్ కు ఈడీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో నోటీసుల ప్రకారం ఆయన అధికారుల ముందు హాజరయ్యారు.
కల్కి మూవీలో నాగ్ ఆశ్విన్ కృష్ణుడి పాత్ర కోసం ఆ స్టార్ హీరోను ఎందుకు తీసుకోలేదంటే..?