తెలంగాణలో జిల్లా అధ్యక్షుల మార్పుపై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల బరిలో 14 జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వారికి ప్రత్యామ్నాయంగా వేరే వారిని అధ్యక్షులుగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
పార్టీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే జిల్లాల అధ్యక్షులను మారుస్తున్నట్లు కాంగ్రెస్ చెబుతోంది.
ఇందులో భాగంగా ప్రస్తుతానికి 14 జిల్లాలకు యాక్టింగ్ ప్రెసిడెంట్లను నియమించనుంది.
కేరళలో 278 కోట్ల రూపాయలతో సుమకు లగ్జరీ హౌస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?